ICC referee: ఐసీసీ రిఫరీ చర్యలు తీసుకోవాలి: పాంటింగ్, మైకెల్ వాన్ 8 d ago
బాక్సింగ్ డే టెస్టు సమయంలో విరాట్ కోహ్లి, సామ్ కాన్స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కాన్జస్ భుజం తాకుతూ విరాట్ కోహ్లి నడిచి వెళ్లడం వాగ్వాదానికి దారితీసింది. అంపైర్లతో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే, కోహ్లి తీరుపై ఆసీస్ మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ స్పందించారు. వీరిద్దరూ కామెంట్రీ బాక్స్ లో ఉన్నారు. అతడిపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.